విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గంలో ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు వైసీపీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాజదాని ఒకే చోట పేడితే..అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని మూడు రాజదానులు ఎర్పాటు చేసామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గ విశాఖ ఉండటం వల్ల ఉత్తరాంద్ర మూడు జిల్లాలు అభివృద్ది చెందుతాయని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కెబినెట్ అమెదం తెలిపిందని, విశాఖ మంచి నీటి సదుపాయం కోసం పురుషోత్తంపట్నం నుండి నీరు తీసుకురావడానికి ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పర్యాటక కేంద్రంగా విశాఖ ను అభివృద్ది చేస్తామని, ఉత్తరాంద్ర అభివృద్ది చెందాలంటే జగన్ ద్వారానే సాద్యమన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ఉత్తరాంద్ర వాసులు స్వాగితిస్తున్నారు. జివిఎంసీ ఎన్నికాల్లో వైసీపీని గెలిపించాలని,
98 వార్డుల్లో 95 స్థానాలు గెలవాలని పార్టీ శ్రేణులను పిఐ;యూనిచ్చారు. జివిఎంసీ ఎన్నికాల్లో ఓవర్ కాన్ఫిరెడెన్స్ వద్దు దాని వల్ల నష్టపోతామని హితవు పలికారు.
వైసీపీలో చేరిలో పలువురు నేతలు