ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం - జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

జిల్లా వ్యాప్తంగా 17,84,607 మంది ఓటర్లు ఉన్నారు.. అందులో  పురుషులు..8,76,061  మహిళలు.9,80,546.. ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు  జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సందర్భంగా నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ శనివారం నుంచి  జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులో  ఉంటుందని తెలియజేశారు
39 మండలాల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు
నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారుఅయితే. విశాఖ జిల్లాలో ఎలాంటి కోర్టు వివాదాలు  లేవని  స్పష్టం చేశారు  విశాఖ జిల్లా వ్యాప్తంగా 2077 పోలింగ్ కేంద్రాలు..ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు  ఎనిమిది వేలకు పైగా బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు  సుమారుగా పదిహేను వేల మంది సిబ్బంది.ఈ ఎన్నికల్లో పాల్గొంటారని తెలిపారు
ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  అవసరమైతే అదనపు బలగాలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 349 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు కలెక్టర్ వినయ్ చంద్ లో చెప్పారు  వెబ్ కాస్టింగ్ అన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు  సచివాలయాలు ఉన్న రంగులు విషయంపైనే ఇంకా ఏం చేయాలనే విషయంపై , ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుందని తెలియజేశారు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్