రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఏయూ, అనుబంధ కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించనట్లు వీసీ ఆచార్య పి. వి. జి. డి ప్రసాద రెడ్డి తెలిపారు. ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి సూచనలతో వర్సిటీ కళాశాలలు, హాస్టల్స్ కు సెలవులు. తక్షణం ఇవి అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. విద్యార్థులను హాస్టల్స్ నుంచి విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపనున్నట్లు వెల్లడించారు. ఏయూ తో పాటు,అనుబంధ కళాశాలలకు సెలవులు వర్తిస్తాయి.
ఆంధ్రవిశ్వవిద్యాలయానికి 31 వరకు సెలవులు