వీఎంఆర్డీఏ సెక్రటరీ గా బి.శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ

వీఎంఆర్డీఏ సెక్రటరీ గా బి.శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇతసు ఇప్పటివరకు సెక్రటేరియట్లో పని చేసారు. ఇంతవరకు పని చేసిన ఎ. శ్రీనివాస్ బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు వీఏఎంఆర్దీఏ కార్యదర్శిగ పనిచేసిన శ్రీశివసరావు మాతృ సంస్థ అయిన ఎంప్లాయిమెంట్ ఆఫీసరుగా కొనసాగుతున్నారు.