హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుముశారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరులో జన్మించిన ఆయన.. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో వెంకటేశ్వరరావు పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.
ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత