తెలుగుదేశం పార్టీలో మహిళ కు మంచి గౌరవం లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వ హించారు వైసీపీ పార్టీ లో అరాచకం రాజ్యం తేలుతుందని అన్నారు జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలకు వైకాపా ప్రభుత్వం పేర్లు పెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టించడం సరైన చర్య కాదని ఆమె అన్నారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ మహిళ కార్యకర్తలు కుడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని . ఆమె మహిళా కార్యకర్తలను కోరారు ఈ సందర్భంగా మహిళ నాయకులను పలువురు టిడిపి నాయకులు సన్మానించారు ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో టిడిపి సీనియర్ నాయకులు,విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, తూర్పు నియోజకవర్గ వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నియోజకవర్గ పి వి జి గణబాబు పలువురు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు
మహిళలకు తెలుగుదేశం పార్టీలోనే గౌరవం - మాజీ ఎమ్మెల్యే టిడిపి మహిళ అధ్యక్షురాలు అనిత