నామినేషన్ కి   తరలిరండీ..

.కోటబొమ్మాళి మండలం శ్రీ జగన్నాదపురం పంచాయతీ  ycp తరుపున  నూక సైలజ 17 తేదీ న నామినేషన్ వేయనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 సుండి 3 గంటలు లోపు నామినేషన్ వేస్తున్నట్లుగా  అమే భర్త నూక . సత్యరాజూ  అక్షరశిల్పం దినపత్రిక కు తెలియజేశారు. నామినేషన్  గ్రామాల ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.