విజయనగరం సన్ స్కూలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఈరొజు అనగ 4 -3 -2020 ఉదయం 8 .15 టైం లో ఎవరొ 500 నోట్స్ (కొన్ని వేలు)డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ మొత్తాన్ని కొద్దీ సేపట్లో స్థానిక పోలిస్ స్టేషను కు గాని లెదా కలెక్టరు ఆఫిస్ కి అందచేస్తాను. కనుక పోగొట్టుకున్న వారు ఎవరైన కలెక్ట్ చేసుకోగలరని మనవి. ప్రస్తుతం నేను మా పాప ఇంటర్ ఏక్సమ్ కు డ్రాప్ చెయ్యటానికి వెళుతున్న.
ఇట్లు..
పోలాకి శాంతారాం,
ఎలక్ట్రికల్ ఇంజనీర్,
విజయనగరం
ఫొన్ నంబర్: 8555882939