విశాఖ జిల్లాలోని గ్రామాల్లో ఉన్న గ్రామసచివాలయాలు, పాఠశాల భవనాలు, రోడ్డు డివైడర్లు, కరెంటు స్తంభాలు ట్రాన్సఫార్మర్లు, ఇతర ప్రభుత్వ కట్టడాలకు వేసిన వైసీపీ పార్టీ రంగులు తీసివేయని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు డి ఆర్ వో శ్రీ దేవికి వినతిపత్రం ద్వారా తెలియజేశారు శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ శ్రీదేవికి ఎమ్మెల్సీ బుద్దా నాగేశ్వరరావు తన బృందంతో కలిసి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సందర్భంగా వైయస్సార్ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాల్లో తొలగించాలని డిఆర్ఓ శ్రీదేవికి తెలియజేశారు . మీ సమస్యను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళతానని శ్రీదేవి తెలియజేశారు వినతి పత్రం అందించిన వారిలో లొడగల కృష్ణ, పుచ్చ విజయ్ కుమార్, మధులత, మాధవి లత, అనంత లక్ష్మి తో పాటు నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో వైసిపి పార్టీ రంగులు తొలగించాలి - ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వరరావు
• D prasad rao