రాష్ట్రంలో ఎవరైనా నాటు సారా తయారు చేస్తూ విక్రయిస్తుంటారు వారిపై దాడులు నిర్వహించి వారిపై ఉక్కుపాదం మోపాలని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు కార్వేటినగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు సేఫ్టీ గ్లాస్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాటు సారా తయారీ ఎక్కువగా ఉందని ఎక్సైజ్ అధికారులు పోలీసు అధికారులు దాడులు నిర్వహిస్తుండగా తయారీ ఎక్కువగా ఉందని సారాయి క్రీస్తు పట్టుబడితే వారిపై పిడిఎఫ్ నమోదు చేయాలన్నారు అదేవిధంగా సారా తయారీ విక్రయిస్తూ పట్టుబడితే ఆ ఏరియాకు సంబంధించిన వాలంటీర్లను తొలగించాలని రెవిన్యూ ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు కరోనా వైరస్ పై పోలీసులు వాలంటీర్లు మండల స్థాయి అధికారులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు కొనియాడారు పోలీసులకు వైద్య సిబ్బందికి ఈనెల జీతభత్యాలు కోత లేకుండా ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని దూరం పాడించి వ్యాధి దూరమవుతున్నారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం 18గంటల పని చేస్తున్నారని సంక్షేమ అభివృద్ధికి పని చేస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు 40శాతం తమ కార్యకర్తల ద్వారా సారా తయారు చేసి విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు ఐదు సంవత్సరాల్లో టీడీపీ నాయకులు మాత్రమే బార్లు లైసెన్స్ ఇచ్చినవారే ఇప్పుడు నేడు సారా విక్రయిస్తున్నారు.
సారా తయారీపై ఉక్కుపాదం - రాష్ట్ర ఎక్సైజ్ వాణిజ్య పన్నులశాఖ మంత్రి నారాయణ స్వామి